కరోనా మహమ్మారి తర్వాత విడుదలైన ‘క్రాక్’తో హిట్ కొట్టిన మాస్ మహారాజ్ రవితేజ తన తదుపరి మాలకు రెమ్యూనరేషన్ పెంచేశాడని చిత్ర వర్గాల టాక్.గోపిచంద్ మలినేని దర్శకత్వంలో హాట్ బ్యూటీస్ శృతి హాసన్ హీరోయిన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ లేడీ విలన్ గా.. ప్రముఖ దర్శక నిర్మాత సముద్రఖని మెయిన్ విలన్ గా నటించారు.
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజా మాస్ మహారాజ్ రవితేజ దర్శకుడు త్రినాథరావు నక్కినతో ప్రకటించిన తన 68వ మూవీకి పారితోషికంగా రూ.16 కోట్లు తీసుకుంటున్నాడట.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈయనకు ఈ మొత్తం ఇచ్చేందుకు సిద్ధమైందట. కాగా మారుతి రవితేజతో ఓ సినిమా అనుకున్నా.. రెమ్యూనరేషన్ కారణంగా ఆ మూవీని గోపిచం’ తీస్తున్నాడు.