Home / MOVIES / జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

నందమూరి అభిమానులకు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తనే. యంగ్ టైగర్ ..స్టార్ హీరో  జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ అని గుసగుస..

ఈ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇండో-అమెరికన్ దర్శకుడితో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. హాలీవుడ్ డైరెక్టర్ మనోజ్ నైట్ శ్యామలన్ తన నెక్స్ట్ సినిమాలో తారక్ ను తీసుకోనున్నాడట.

మనోజ్ హాలీవుడ్ లో అన్ బ్రేకబుల్, ది సిక్స్ సెన్స్, గ్లాస్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీశాడు ఈ ఈవార్త ఎంతవరకు నిజమనేది తెలీదుగానీ, తారక్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat