ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 41 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,89,339కు చేరింది. ఇక ఇవాళ కరోనాతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.
ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 7,167కు చేరింది. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 8,81,582 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం 590 యాక్టివ్ కేసులున్నాయి