యాలకులతో ప్రయోజనాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..?
జలుబు, దగ్గు, కఫం తగ్గుతాయి
నోటి అల్సర్ ను అరికడుతాయి
ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి
ఊపిరితిత్తులను సంరక్షిస్తాయి
అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.
వికారం, కడుపు ఉబ్బరం తగ్గిస్తాయి
జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి
డయాబెటీసన్ను అరికడుతాయి