రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?..తెల్వదా అయితే ఇప్పుడు తెలుసుకోండి.
గుండె సంబంధిత రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది
కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది
ఆ కొలెస్ట్రాల్ తగ్గుతుంది
శరీరంలోని కేలరీలు ఖర్చవుతాయి
శరీరం యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది
రక్తపోటు అదుపులో ఉంటుంది
శరీరంలో ఐరన్ స్థాయి సమతుల్యం అవుతుంది
వీటన్నింటితో పాటు సాటి మనుషుల ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం లభిస్తుంది