ఏపీలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది ఇవాళ 30 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,88,899కి చేరింది. ఇక ఇవాళ కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 7,163కి పెరిగింది.
ఇక ఇవాళ 60 మంది కోలుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో 695 యాక్టివ్ కేసులున్నాయి