తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ హీరోయిన్ కీర్తి సురేష్ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ ను త్వరలో వివాహం చేసుకోనుందని కోలీవుడ్ టాక్, ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనుందని కోలీవుడ్ కోడై కూస్తోంది.
అయితే దీనిపై ఇరువర్గాలు ఇంకా స్పందించలేదు. కీర్తి ప్రస్తుతం ‘సర్కారు వారిపాట, రంగ్ దే, అన్నాత్త, గుక్ సఖి వంటి సినిమాల్లో నటిస్తోంది. అటు అనిరుధ్ కూడా పలు చిత్రాలకు సంగీతం అందించే పనిలో బిజీగా ఉన్నాడు.