వాల్నట్ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం
రోగ నిరోధకశక్తి పెరుగుతుంది
చెడు కొవ్వును కరిగిస్తుంది
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది
రొమ్ము క్యాన్సర్ ను అడ్డుకుంటుంది
బీపీని అదుపులో ఉంచుతుంది
గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది
బరువు తగ్గుతారు, జీర్ణక్రియ మెరుగవుతుంది
ఎముకలు, దంతాలు దృఢంగా అవుతాయి
డిప్రెషన్, ఒత్తిడిని తగ్గిస్తుంది