బ్లాక్ టీతో ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం
నోటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది
ఆస్తమా నుంచి ఉపశమనం కలిగిస్తుంది
గుండె జబ్బులను అరికడుతుంది
కొవ్వు కరిగిస్తుంది, బరువు తగ్గుతారు
డయేరియా నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
ఆందోళన, ఒత్తిడి తగ్గిస్తుంది
తక్షణ శక్తిని అందిస్తుంది
జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది
రోగ నిరోధకశక్తిని పెంచుతుంది