నడకతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి మీకు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం
హైబీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయి.
రక్త సరఫరా మెరుగుపడుతుంది
మలబద్ధకాన్ని నివారిస్తుంది
కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది
ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతుంది.
మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది
అల్జీమర్స్ ను అడ్డుకుంటుంది
కీళ్లు, వెన్నునొప్పి తగ్గుతుంది
గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది