పోషకాలు మెండుగా ఉండే పుట్టగొడుగులు మంచి రుచి కలిగి ఉంటాయి. ఇక మష్ఠూమ్ ను సూపర్ ఫుడ్ గా డైటీషియన్లు రిఫర్ చేస్తున్నారు
అమష్ట్రూమ్ లో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది
అమష్ట్రూమ్స్ తో ఒళ్లు నొప్పులు మటుమాయమవుతాయి
అజీవక్రియల వేగం పెంచేందుకు తోడ్పడతాయి
ఆ ఇన్ఫెక్షన్, తీవ్ర వ్యాధుల బారినపడకుండా కాపాడతాయి
బరువు తగ్గడంలో మష్రూమ్స్ బాగా పనిచేస్తాయట
అఫైబర్, ప్రొటీతో శరీరానికి సరిపడా పోషకాలు అందుతాయి