టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తెలుగులోనే కాక తమిళం, హిందీ భాషలలోను సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటుంది.
నిత్యం జిమ్‌లో వ్యాయామాలు చేయడం లేదంటే యోగసనాలు చేస్తూ శరీరాకృతిని కాపాడుకుంటూ ఉంటుంది. అయితే వర్కువట్స్ చేసే సమయంలో ప్రత్యేక దుస్తులు ధరించి ఫొటోలకు ఫోజులిచ్చే ఈ అమ్మడు ఆ ఫొటోలతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంటుంది. తాజాగా అనుష్క యోగా సెంటర్‌లో రకుల్ చేస్తున్న యోగసనాలకు సంబంధించిన పిక్స్ నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.