తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు యాబై వేల ఉద్యోగాలపై క్లారిటీచ్చారు.సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హారీష్ మాట్లాడుతూ” ప్రభుత్వం త్వరలోనే 50వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని వెల్లడించారు .
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. సి మాట్లాడిన మంత్రి.. ఉద్యోగాల నోటిఫికేషన్ నేపథ్యంలో స్థానిక నిరుద్యోగ యువతీ-యువకులకు సాయమందించేందుకు శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు