మేనేజర్ సెక్యూరిటీల పోస్టుల భర్తీకి పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) నోటిఫికేషన్ విడుదల చేసింది. 100 పోస్టులు (జనరల్ – 40, SEC – 15, ST- 8, OBC -27 EWS- 10) ఉన్నాయి.
వయసు: 21 నుంచి 35 ఏళ్లు అర్హత: డిగ్రీ, మెడికల్ ఫిట్ నెస్ ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ.500 (SC/ST/మహిళలకు లేదు). ఎంపిక ప్రక్రియ అప్లై చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలకు పిలుస్తారు. www.pnbindia.in సైట్లో అప్లై చేసుకోవచ్చు