* రోజూ నీరు ఎక్కువగా తాగాలి
* రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి
*బ్రేక్ ఫాస్టు క్రమం తప్పకుండా తీసుకోవాలి
*కంప్యూటర్ ముందు పనిచేసే వారు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి, కంప్యూటర్ కు దూరంగా ఉండి
పనిచేయాలి
*కాఫీ ఎక్కువగా తాగకూడదు
*స్మోకింగ్, ఆల్కాహాలకు దూరంగా ఉండాలి
*యోగా, మెడిటేషన్ చేయాలి
* రోజూ వ్యాయామం చేయాలి