ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో ఈసారి 2,77,17,784 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2019 ప్రకారం జాబితా సిద్ధం చేయగా.. అత్యధికంగా తూ.గో.లో 16.18లక్షల మంది ఓటర్లున్నారు.
ఇక తర్వాతి స్థానాల్లో గుంటూరు, ప.గో. ఉన్నాయి పలు కారణాలతో కొన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇవి పోగా 13,371 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించవచ్చని కలెక్టర్లు నిర్ణయించారు. ఇవాళ SECతో భేటీలో ఈ విషయం తెలపనున్నారు