యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే శృతిని మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంప్రదించి, కథ చెప్పినట్లు టాలీవుడ్ టాక్. ఈ సినిమాలో నటించేందుకు శృతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.