Home / MOVIES / మెగా ఫ్యామిలీలోకి అవికా గోర్

మెగా ఫ్యామిలీలోకి అవికా గోర్

మెగా ఫ్యామిలీలోని హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసింది ఉయ్యాల జంపాల ఫేమ్ అవికా గోర్. కల్యాణ్ దేవ్ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఈ అమ్మడు ఎంపికవగా. ప్రస్తుతం షూటింగ్ లో సైతం పాల్గొంటున్నట్లు స్పష్టం చేసింది.

‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కిడికి పోతావు చిన్నవాడా’ వంటి హిట్లు అందుకున్నాక కొన్నాళ్లు తెలుగు తెరకు దూరమైన యువ నటి.. మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీధర్ సీపాన ఈ మూవీకి డైరెక్షన్ చేస్తున్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat