Home / MOVIES / నక్క తోక తొక్కిన యశ్

నక్క తోక తొక్కిన యశ్

KGF పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యశ్. తన రెమ్యూనరేషన్ పెంచేశాడని తెలుస్తోంది. ‘KGF’కు. 11కోట్ల పారితోషికం తీసుకున్న ఈ కన్నడ స్టార్ ఇప్పుడు రెండో చాప్టర్ కోసం ఏకంగా 130 కోట్లను రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నాడట.

అంతేకాకుండా చిత్ర లాభాల్లో వాటానూ కోరాడట. అయితే రెండో పార్ట్ కు *160 కోట్ల వరకు ఖర్చవుతుండగా.. థియేట్రికల్ బిజినెస్ ₹200 కోట్లు దాటిపోతోంది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఆదాయం అదనం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat