RED తో సంక్రాంతికి పలకరించిన రామ్ తదుపరి సినిమా తమిళ దర్శకుడితో ఉంటుందని తెలుస్తోంది. కొంతకాలం క్రితం ‘జిల్లా’ సినిమా తీసిన | దర్శకుడు ఆర్టీ నీసన్ తో ఓ యాక్షన్ మూవీ ఉంటుందని తెలుస్తోంది.
ఇటీవలే నీసన్ కలిసి కథ విన్పించగా రామ్ ఇంప్రెస్ అయ్యాడట. దీంతో ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.