దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కేజీఎఫ్-2′. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ మూవీని మే 30న విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ‘KGF-2’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది