ఈ మధ్య అన్ని వయసుల వాళ్లూ మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. మోకాళ్ల నొప్పులకు ప్రధాన కారణం యుక్త వయసులో ఉన్నప్పుడు పౌష్టికాహార లోపం.
అయితే, ఈ నొప్పులు తగ్గించుకోవడానికి రోజూ ఎక్కువగా నడవాలట. అలాగని.. ఎగుడుదిగుడుగా ఉండే నేల మీద నడవకుండా ఉంటే మంచింది. అలాగే ప్రతీసారి ఎలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోకుండా రోజూ వాకింగ్ అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వలన కీళ్లు ఫిట్ గా తయారవుతాయి.