కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తదుపరి చిత్రం నుంచి క్యూట్ బ్యూటీ రష్మిక తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ మూవీలో హీరోయిన్ గా నటించమని చిత్ర బృందం ఆమెను సంప్రదించిందట.
అయితే రష్మిక రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో యూనిట్ వెనకడుగు వేశారని తెలుస్తోంది. ఆమె స్థానంలో ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్న అప్ కమింగ్ భామ ప్రియాంక మోహన్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం