Home / CRIME / ఇండియాలో సంచలనం

ఇండియాలో సంచలనం

కేవలం 23 రోజుల్లోనే ఓ దోషికి ఉరిశిక్ష వేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టిస్తోంది. రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో UP-ఘజియాబాద్ పరిధిలోని పోక్సో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.

స్నేహితుడి కూతురిపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించడం ఫోరెన్సిక్ నివేదికలో ఆధారాలు లభించడంతో అతడికి మరణశిక్ష విధించింది. గతేడాది డిసెంబర్ 29న ఈ కేసుకు సంబంధించిన చార్జిషీటును పోలీసులు కోర్టులో సమర్పించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat