దేశంలో ఇప్పటి వరకూ కరోనా కేసు లేకుండా జాగ్రత్తలు పాటించిన కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.
ఈ మేరకు PTI వెల్లడించింది కొచ్చి నుంచి కవరత్తికి ఓడలో వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. లక్షద్వీప్‌లోని మొత్తం 36 ద్వీపాల్లో 64వేల మంది ప్రజలు ఉన్నారు..
ఈ కేసు ముందువరకూ కరోనా లేని ప్రాంతంగా రికార్డులో నిలిచింది. కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయడమే దీనికి కారణం..