ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా క్లౌపీటలో అనుచరులతో సమావేశమైన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో యర్రగొండపాలెం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరారు.
2019లో టీడీపీ టికెట్ రాకపోవడంతో వైసీపీలో చేరారు. చంద్రబాబు ఒప్పుకుంటే తిరిగి టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు డేవిడ్రాజు అనుచరులతో జరిగిన సమావేశంలో చెప్పారు..