దేశంలో 2 కరోనా టీకాల అత్యవసర వినియోగానికి అనుమతులు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సన్నాహంగా ఈ నెల 7న డైరన్ నిర్వహించనున్నారు.
ఇప్పటికే MBNR, HYD జిల్లాల్లోని 7 కేంద్రాల్లో డ్రైరన్ పూర్తి కాగా.. ఆ సందర్భంగా ఎదురైన సమస్యలు సవాళ్లను పరిష్కరించనున్నారు. వెయ్యికిపైగా సెంటర్లలో ఆ రోజున ఉ.9 నుంచి సా.5 వరకు డమ్మీ వ్యాక్సినేషన్ చేస్తారు.