రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీతో పాటు మరో రెండు ఇతర సంస్థలకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) జరిమానా విధించింది.
2007లో రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ షేర్ల ట్రేడింగ్ లో అవకతవకలకు సంబంధించిన కేసులో రిలయన్స్ ఇండస్టీస్పై రూ.25 కోట్లు, అంబానీకి రూ 15 కోట్ల చొప్పున ఫైన్ పడింది.
ఇదే కేసులో నవీ ముంబై సెజ్ రూ.20 కోట్లు, ముంబై సెజ్ రూ.10 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.