ఆసీస్ తో జరిగిన రెండో టెస్టులో గెలుపుతో ధోనీ రికార్డును రహానే సమం చేశాడు. తొలి 3 టెస్టులు గెలిపించిన రెండో కెప్టెన్ గా మహీ సరసన నిలిచాడు. AUS ఆడిన 100వ టెస్టులో భారత్ గెలిచింది.
బాక్సింగ్ డే టెస్టులో M.O.M అవార్డు అందుకున్న రహానే.. ఈ ఘనత సాధించిన 3వ ఆటగాడిగా (సచిన్, బుమ్రా) నిలిచాడు. విదేశాల్లో టాప్ ఓడినా భారత్ మ్యాచ్ గెలవడం 10 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. భారత్ కు అత్యధిక విజయాలు అందించిన విదేశీ వేదిక మెల్ బోర్న్(14)