Home / SLIDER / రెండో టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో విజయం

రెండో టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో విజయం

మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్ నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని.. 15.5 ఓవర్లలోనే టీమిండియా ఛేదించింది.

మయాంక్, పుజారా ఫెయిలైనా.. గిల్(35), రహానే(27) రాణించారు మ్యాచ్ నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఈ ఫలితంతో టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. మూడో టెస్టు సిడ్నీ లేదా మెల్ బోర్న్ లోనే JAN 7 నుంచి JAN 11 మధ్య జరగనుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat