Home / MOVIES / గుణశేఖర్ “శాకుంతలం”మూవీలో హాట్ బ్యూటీ

గుణశేఖర్ “శాకుంతలం”మూవీలో హాట్ బ్యూటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బుట్టబొమ్మగా పేరు గాంచిన పూజా హెగ్డే,దగ్గుబాటి వారసుడు  రానాతో ‘హిరణ్యకశ్యప’ చిత్రాన్ని తెరకెక్కించాల్సిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్ అది  మరికాస్త ఆలస్యం అయ్యేలా కనిపించడంతో.. ఈ గ్యాప్ లో ‘శాకుంతలం’ సినిమాను తీయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.

ఒక విభిన్నమైన పౌరాణిక ప్రణయగాథగా ఈ సినిమాను రూపొందించనున్నట్లుగా గుణశేఖర్‌ ఇప్పటికే తెలిపారు. విడుదలైన మోషన్‌ పోస్టర్‌ కూడా అదే తెలిసింది. అయితే ప్రస్తుతానికి ఫిల్మ్ నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోన్నది.

ఈ సమాచారం ప్రకారం వచ్చే ఏడాది మొదటి రెండు మూడు నెలల్లోనే ‘శాకుంతలం’ పట్టాలెక్కించి స్పీడ్ గా చిత్రీకరణ జరపాలని గుణశేఖర్ భావిస్తున్నాడట. ఈ సినిమా కోసం ఆయన హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడోగానీ… నెట్టింట్లో మాత్రం ఓ ప్రచారం జోరుగా సాగుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat