నిన్న మొన్నటి వరకు కరోనాతో ఆగమాగమైన యావత్ ప్రపంచం తాజాగా బ్రిటన్ లో చోటు చేసుకున్న స్ట్రెయిన్ కరోనాతో ఆగమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. తాజాగా ఆ కరోనా లక్షణాలు ఉన్న ఏపీకి చెందిన ఒక మహిళ క్వారంటైన్ నుండి తప్పించుకుని రాజమండ్రికి చేరుకోవడంతో అక్కడ కాస్త గందరగోల పరిస్థితులు నెలకొన్నాయి. ఏది ఏమైనప్పటికి అది సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడమే మనముందు ఉన్న ప్రధాన కర్తవ్యం. అసలు ఈ వ్యాధి యొక్క సరికొత్త లక్షణాలు ఏంటొ ఒక లుక్ వేద్దాం.
-అడ్డు అదుపులేకుండా విరోచనాలు
-మొత్తం గందరగోలంగా అన్పించడం
-కండరాల నొప్పులు రావడం లాంటి లక్షణాలు ఉంటాయని బ్రిటన్ దేశపు హెల్త్ సర్వీస్ ఒక ప్రకటనను విడుదల చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వైరల్ అవుతుంది.
Post Views: 366