శరీరానికి ఫైబర్ అందిస్తాయి
రక్తంలో చక్కెరలను నియంత్రిస్తాయి
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి
ఖనిజాలు అధికంగా ఉంటాయి.
ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి
గొంతులో మంట, ఆస్తమా, జ్వరం, తలనొప్పి లాంటి సమస్యలకు పరిష్కారంగా ఉంటాయి
బీపీని అదుపులో ఉంచుతాయి
యాంటీ బయోటిక్ లా పనిచేస్తాయి