తెలంగాణలో గతరాత్రి గం.8 వరకు కొత్తగా 574 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,83,556గా ఉంది. అటు నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,524కు చేరింది.
నిన్న కరోనా నుంచి 384 మంది కోలుకున్నారు ఇప్పటివరకు 2,75,217 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జవగా ప్రస్తుతం 6,815 యాక్టివ్ కేసులున్నాయి.