తోబుట్టువులు, స్నేహితులు ఒకే మండపంలో పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. కానీ UP గోరఖ్ పూర్ జిల్లాలో మాత్రం తల్లీకూతుళ్లు ఒకే వేదికపై వివాహాలు చేసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం షిప్రాలి గ్రామంలో ‘ముఖ్యమంత్రి సాముహిక్ వివాహ్ యోజన’ కింద 63 పెళ్లిళ్లు చేసింది. ఇందులో బేలాదేవి(53) జగదీశ్(55) అనే వ్యక్తిని పెళ్లాడింది. అదే మండపంలో ఆమె కూమార్తె ఇందు(27)కు వివాహమైంది. ప్రస్తుతం ఈ జంట వివాహాలు చర్చనీయాంశమయ్యాయి.