గ‌్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. ప్రస్తుతం 51 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు 32 స్థానాల్లో గెలుపొందింది.
-ఖైరతాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి విజయం
-నాచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి శాంతి సాయిజైన్ శేఖర్ గెలుపు
– ఫతేనగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి పండల సతీష్ గౌడ్ గెలుపు
-జగద్గిరిగుట్టలో టీఆర్ఎస్ అభ్యర్థి జగన్ విజయం
-గాజులరామారంలో టీఆర్ఎస్ అభ్యర్థి రావుల శేషాగిరి విజయం
-మల్లాపూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సబిహా గౌసుద్దీన్ గెలుపు
-వివేకానంద నగర్ కాలనీలో టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం రోజా విజయం
-కూకట్‌పల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి సత్యనారాయణ గెలుపు
-శేరిలింగంపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ గెలుపు
-పటాన్‌చెరులో టీఆర్ఎస్ అభ్యర్థి మెట్టు కుమార్ యాదవ్ విజయం
-అల్లాపూర్ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సబిహ బేగం విజయం
-కేపీహెచ్‌బీలో టీఆర్ఎస్ అభ్యర్థి మందాడి శ్రీనివాస్ రావు విజయం
-అల్లాపూర్ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సబిహ బేగం విజయం
-కేపీహెచ్‌బీలో టీఆర్ఎస్ అభ్యర్థి మందాడి శ్రీనివాస్ రావు విజయం
-అల్వాల్ లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చింతల విజయశాంతి గెలుపు
-బాలాజీ నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి శిరీష బాబురావు విజయం
-వెంకటాపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ కిశోర్ గెలుపు
-సూరారం డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సత్యనారాయణ గెలుపు
-కాప్రా డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి స్వర్ణరాజ్ గెలుపు
-హఫీజ్‌పేటలో టీఆర్ఎస్ అభ్యర్థి పూజితా జగదీశ్వర్ గౌడ్ విజయం
-కొండాపూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి హమీద్ పటేల్ విజయం
– హైదర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నార్నె శ్రీనివాస్ రావు గెలుపు
-భారతీ నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సింధూ ఆదర్శ్ రెడ్డి విజయం
-సనత్ నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మి విజయం
-కుత్బుల్లాపూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి పారిజాత గౌరీష్ గౌడ్ విజయం
-చింతల్ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రషీదా బేగం ఘన విజయం
-బోరబండలో డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ విజయం
-బాలానగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆవుల రవీందర్ రెడ్డి గెలుపు
-రంగారెడ్డి నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయ్ శేఖర్ గెలుపు
-ఆర్సీ పురంలో టీఆర్ఎస్ అభ్యర్థి పుష్పనగేశ్ విజయం
-మెట్టుగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి సునీత విజయం
-యూసుఫ్‌గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ విజయం