మాసాయి పేట వద్ద జాతీయ రహదారి వద్ద ఇద్దరు యువకులు బైక్ పై వెళుతూ..బైక్ స్క్రిడ్ అయి కింద పడ్డారు.. ఈ సమయంలో దౌల్తాబాద్ నుండి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో మంత్రి హరీష్ రావు గారు కింద పడిపోయిన ఇద్దరి యువకులను గమనించి కారులో ఆపి దిగారు…
జరిగిన సంఘటనను అడిగి తెలుసుకొని.వారికి గాయాలను గుర్తించి అక్కడ ఉన్న ఎస్ ఐ గారి కి చెప్పి ఆసుపత్రి చేపించారు.. ఇద్దరి యువకులను దగ్గర ఉండి ఆసుపత్రిలో చేర్పించి , దగ్గర ఉండి మెరుగైన వైద్యం అందించేలా చూస్కోవాలని చెప్పారు…ఈ విధంగా మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్నరు మంత్రి హరీష్ రావు.