తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత విజయశాంతి తాజా ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ సవాల్ విసిరే స్థాయికి చేరింది. కాంగ్రెస్ భవిష్యతను కాలం ప్రజలే నిర్ణయించాలి’ అని ట్వీట్ చేసింది.
ఈ వ్యాఖ్యలు బీజేపీ వైపు ఆమె మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాములమ్మ కాంగ్రెస్ లో ఉంటారా? లేక బీజేపీలో జాయిన్ అవుతారా? అనేది హాట్ టాపిక్ గా మారింది