తెలంగాణ సోనా బియ్యం వినియోగదారులకు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తినేందుకు అనుకూలంగా ఈ బియ్యం ఉండనుండన్నాయి..
ఈ మేరకు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీతో హైదరాబాద్ కు చెందిన బేపాక్ సంస్థ ఒప్పందం చేసుకుంది. తెలంగాణ సోనా వరి రకాన్ని 2015లో సృష్టించారు