తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం మండలంలో రోడ్డు పక్కన ఉన్న ఈ మొక్కల ఆకులు గులాబీ వర్ణంతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
దూరం నుంచి చూస్తే పూల మాదిరిగా, దగ్గరికి వెళ్లి చూస్తే ఆకులని తెలిసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.