Home / SLIDER / ఉద్యమాల గడ్డ దుబ్బాక… తెలివైన ప్రజలు ఇక్కడ ఉన్నారు..

ఉద్యమాల గడ్డ దుబ్బాక… తెలివైన ప్రజలు ఇక్కడ ఉన్నారు..

దుబ్బాకలో హరీష్ రావు గారి ప్రెస్ మీట్;

– ముఖ్యమంత్రి కెసిఆర్ సోలిపేట సుజాతను అబ్యర్థిగా ప్రకటించినప్పుడే ఆమె విజయం ఖాయం అయ్యింది..

– ప్రతిపక్షలు తెలంగాణలో జరిగే అబివృద్దిని అడ్డకోవాలని విశ్వ ప్రయత్నం చేశారు..

– దుబ్బాక ఉప ఎన్నికలు అభివృద్ధి కాముకులకు, అభివృద్ధి విరోధులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు..

– కాంగ్రెస్స్, బీజేపీ పార్టీలు గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారు. వారికి ప్రజలు ఓటు ద్వారానే బుద్ది చెప్పలి…

– రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పధకాలకు కేంద్రమే డబ్బులు ఇస్తుంది అని ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు..

– హుజర్ నగర్ లో బీజేపీని ప్రజలను తరిమికొట్టారు.. అక్కడ చెపాతి కర్ర గుర్తుపైన పోటీ చేసిన వ్యక్తికి మూడవ స్థానం వచ్చింది.. బీజేపి నాలుగో స్థానంలో ఉన్నారు..

– ఉద్యమాల గడ్డ దుబ్బాక… తెలివైన ప్రజలు ఇక్కడ ఉన్నారు..

– తెలంగాణలో మేము పెట్టిన రైతుబందుకు బీజేపీ ఒక్క రూపాయి అయిన ఇచ్చిందా…? ఉచిత కరెంట్,కేసీఆర్ కిట్ పథకాల్లో బీజేపీ ఒక్క రూపాయి అయిన ఖర్చు పెట్టిందా ప్రజలకు చెప్పాలి…?

– మా ప్రభుత్వం తెలంగాణలో 39లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నది.. దీనికోసం 11వేల ఏడు వందల 20 కోట్లు ఖర్చు చేస్తున్నాం వీటి కోసం కేంద్రం ఇస్తుంది కేవలం 210 కోట్లు మాత్రమే..

– ఇదే చాలు బీజేపీ ఎంత గ్లోబల్ ప్రచారం చేస్తుందో..

– నిన్న నిజామాబాద్ లో జరిగిన పరిస్థితే.. రేపు ప్రతి పక్షాలకు దుబ్బాకలో ఎదురు అవుతోంది…

– బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా రైతుబందు, రైతు భీమా, కల్యాణ లక్ష్మీ లాంటి పథకాలు ఉన్నాయా?

– బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు వొద్దు అని, ఇది రైతులకు నష్టం అని మీ పార్టీకి చెందిన కేంద్రమంత్రి హరి సిమ్రాత్ కౌర్ రాజీనామా చేసింది..

– హుజూర్ నగర్ ఎన్నికల్లో బీజేపీకి పట్టిన గతే రేపు దుబ్బాక ఉపఎన్నికల్లో పునరావృతం అవుతుంది..

– మా అబ్యర్థి నామినేషన్ కు బీడీ కార్మికులు డబ్బులు ఇచ్చి ఆశీర్వదించారు..

– దుబ్బాకలో రెండో స్థానం కోసమే ప్రతిపక్షాల పోరాటం..

-దుబ్బాక 80వేల మంది రైతులు ఉన్నారు.. వీరు టిఆర్ఎస్ వైపే…

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat