Home / LIFE STYLE / మీరు మాస్కులు వాడుతున్నారా..?అయితే జాగ్రత్త..?

మీరు మాస్కులు వాడుతున్నారా..?అయితే జాగ్రత్త..?

మీరు మాస్కులు వాడుతున్నారా..?. అసలుమాస్కు లేకుండా బయటకు వెళ్లడం లేదా..?. కరోనా నుండి కాపాడుకోవాలని మాస్కులను జాగ్రత్తగా వాడుతున్నారా..? అయితే ఈ వార్త ఖచ్చితంగా మీకోసమే.

ప్రస్తుతం కరోనా మహమ్మారి నుండి తమను తాము కాపాడుకోవడం కోసం రకరకాల మాస్కులను వాడుతున్నారు. అయితే చాలా మంది వస్త్రంతో తయారు చేసిన మాస్కులను ప్రస్తుతం వాడుతున్నారు.

ఈ వస్త్ర మాస్కులను వాష్ చేయకుండా పదే పదే వినియోగిస్తున్నారు. అయితే దీనివలన ప్రమాదం పొంచి ఉందని ఆస్ట్రేలియా న్యూసౌత్ వేల్స్ యూనివర్సిటీ ఆధ్యయనంలో తేలింది. అందుకే ప్రతిరోజూ వీటిని వాడిన తర్వాత వేడి నీళ్లలో ఉతకాలి. దీని వలన కరోనా వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ఆ ఆధ్యయనంలో తేలింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat