దుబ్బాక మండలం చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన పర్షరాములు సోలిపేట రామలింగన్న టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై సోలిపేట రామలింగన్న కుటుంబానికి ప్రేమతో దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత సోలిపేట సుజాతక్క మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ చేతుల మీదుగా పరుశురాం యాదవ్ నిర్మాణ సారథ్యంలో నిర్మించిన ఆడియో సీడీ క్యాసెట్ ను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సునీతా లక్ష్మారెడ్డి గారు, జెడ్ పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ గారు మరియు దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి మనకు ఎంతో ఇష్టమైన మన రామలింగన్న సతీమణి సుజాతక్క గారి చేతుల మీదగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో దుబ్బాక పీఎసిఎస్ చైర్మన్ శేర్ల కైలాసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
