Home / MOVIES / చిరు పక్కన రమ్యకృష్ణ

చిరు పక్కన రమ్యకృష్ణ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ దర్శకుడు వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్న ఎన్వీ ప్రసాద్ నిర్మాతగా మలయాళంలో విజయవంతమైన `లూసిఫర్`ను తెలుగులోకి రీమేక్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇందులో భాగంగా లూసిఫర్ మూవీలో ప్రముఖ నటి ముంజు వారియర్ పోషించిన పాత్రను తెలుగులో రమ్యకృష్ణతో చేయించాలని దర్శకుడు వినాయక్ ఆలోచిస్తున్నారని ఆ వార్తల సారాంశం.

ఇందుకు దర్శకుడు వినాయక్ రమ్యకృష్ణను సంప్రదించనున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చేడాది ఈ ప్రాజెక్టు పట్టాలపై ఎక్కనున్నది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat