Home / MOVIES / ఆ రోజుతో నా జీవితం మారింది

ఆ రోజుతో నా జీవితం మారింది

దాదాపు దశాబ్దం పాటు తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందింది చెన్నై చిన్నది త్రిష. రెండు భాషలకు చెందిన అగ్ర హీరోలందరితోనూ పనిచేసింది. సినిమాల్లోకి రాకముందు త్రిష `మిస్ చెన్నై`గా నిలిచింది.

21 ఏళ్ల క్రితం ఇదే రోజున త్రిష ఆ టైటిల్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆ సందర్భాన్ని త్రిష ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గుర్తు చేసుకుంది.

`మిస్ చెన్నై`గా నిలిచినప్పటి ఫొటోను షేర్ చేసింది. `30-09-1999.. ఆ రోజు నా జీవితం మారిపోయింది. `మిస్ చెన్నై1999“ అంటూ కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లు త్రిషకు అభినందనలు తెలియజేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat