యథార్థ సంఘటనల నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట రామ్‌గోపాల్ వర్మ.
ఇప్పటికే పలు రాజకీయ, క్రైం అంశాలని వెండితెరపై హృద్యంగా చూపించిన వర్మ 2019 నవంబర్‌లో తెలంగాణలో జరిగిన దిశా అత్యాచార, హత్య సంఘటన నేపథ్యంలో దిశా ఎన్‌కౌంటర్ పేరుతో సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశాడు.