కర్ణాటకలోని భద్రావతి మాజీ ఎమ్మెల్యే, జేడీఎస్ నేత అప్పాజీ గౌడ కరోనాతో మరణించారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో శివమొగ్గలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరారు.
ఆయన గత మూడు రోజులుగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. సమస్య తీవ్రమవడంతో డిస్ట్రిక్ట్ మెక్‌జెన్ దవాఖానకు తలరించారు.
చికిత్స పొందుతుండగా ఛాతీలో తీవ్రమైన నోప్పి రావడంతో ఈరోజు ఉదయం మరణించారు.