టాలీవుడ్ లో మరో దర్శకుడు కరోనా బారిన పడ్డాడు.. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ‘RX 100″ డైరెక్టర్ అజయ్ భూపతి ట్విట్టర్ లో ప్రకటించారు ..
అటు రాజమౌళి, అతని కుటుంబ సభ్యులు నిన్న కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. అజయ్ భూపతి తన ట్విట్టర్ ఖాతాలో” త్వరలో వస్తా, ప్లాస్మా ఇస్తా’ అని ట్వీట్ చేశాడు.
మరోవైపు అజయ్ భూపతి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.