తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1931 కరోనా కేసు లు నమోదు.
86475 కి చేరిన మొత్తం కరోనా కేస్ లు.
11 మంది మృతి 665 కి చేరిన మొత్తం మృతుల సంఖ్య.
1780 మంది డిశ్చార్జ్ 63074 మంది కోలుకున్నారు.
22736 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 689150 టెస్ట్ లు నిర్వహణ
జీహెచ్ఎంసీ లో 298 కేస్ లు, జగిత్యాల 52 , జనగామ 59, గద్వాల్ 56, కరీంనగర్ 89, ఖమ్మం 73, మల్కాజ్గిరి 71, నగర్ కర్నూల్ 53, నిజామాబాద్ 53, నల్గొండ 84, పెద్దపల్లి 64, సిరిసిల్ల 54, రంగారెడ్డి 124, సంగరెడ్డి 86, సిద్దిపేట 71, సూర్యాపేట 64, వరంగల్ అర్బన్ 144 కేసులు నమోదు.