నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు …
ప్రస్తుత నీటిమట్టం 562.10 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 40,259 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 6,816 క్యూసెక్కులుగా ఉంది.
పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 237.3032 టీఎంసీలుగా ఉంది.